Friday, 8 May 2015

సప్త నదులు





సప్త నదులు


గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు

గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి... ఈ ఏడూ పవిత్రమైన నదులని పురాణాలు చెబుతున్నాయి. స్నానం చేసేటప్పుడు, పూజల్లో కలశస్థాపన చేసేటప్పుడు ఈ నదులను తలచుకొని, పైన పేర్కొన్న మంత్రం పఠించడం ఆనవాయితీ!