‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు’
గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి... ఈ ఏడూ పవిత్రమైన నదులని పురాణాలు చెబుతున్నాయి. స్నానం చేసేటప్పుడు, పూజల్లో కలశస్థాపన చేసేటప్పుడు ఈ నదులను తలచుకొని, పైన పేర్కొన్న మంత్రం పఠించడం ఆనవాయితీ!
No comments:
Post a Comment