Thursday, 17 September 2015

అష్టవిధ అర్చనలు





అష్టవిధ అర్చనలు


దైవాన్ని పూజించేటప్పుడు చేయాల్సిన అర్చనలు లేదా పరిచర్యలు ఎనిమిది రకాలని పెద్దలు చెప్పారు. వీటిని అష్టవిధ అర్చనలు అంటారు.
అవి:

  1. రంగవల్లి (ముగ్గులు తీర్చడం) 
  2. చందనం పూయడం 
  3. అక్షతలు చల్లడం 
  4. పుష్పాలతో అలంకరించడం, అర్చించడం 
  5. ధూపం వేయడం, 
  6. దీపం వెలిగించడం 
  7. నైవేద్యం పెట్టడం 
  8. తాంబూలం సమర్పించడం. 


No comments:

Post a Comment