మహాభారతంలో స్త్రీలు మాత్రమే ఉండే రాజ్యానికి మహా రాణి ప్రమీల . ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు. ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు. ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు. అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు. చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.
No comments:
Post a Comment