| SN. | Question | Answer |
|---|---|---|
| 1 | ఎవరి వర ప్రభావంతో కుంతీదేవికి అర్జునుడు జన్మించాడు? | ఇంద్రుడు |
| 2 | అర్జునుడు ఎవరి వద్ద ధనుర్విద్యలో ఆరితేరాడు? | ద్రోణాచార్యుడు |
| 3 | కృష్ణార్జునులను కలిపి ఏమని పిలుస్తారు? | నరనారాయణులు |
| 4 | ద్రౌపదితో స్వయంవరం కోసం అర్జునుడు ఏ యంత్రాన్ని ఛేదించాడు? | మత్స్య యంత్రం |
| 5 | అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు ఏ రూపంతో జీవించాడు? | నపుంసకుడు |
| 6 | ఎవరి శాపంతో అర్జునుడు నపుంసక రూపాన్ని పొందాల్సి వచ్చింది? | ఊర్వశి |
| 7 | అర్జునుడి భార్య సుభద్ర ఎవరి చెల్లెలు? | కృష్ణుడు |
| 8 | సుభద్రార్జునుల కుమారుడెవరు? | అభిమన్యు |
| 9 | అర్జునుడి ధనుస్సు పేరేమిటి? | గాండీవము |
| 10 | శివుడు అర్జునుడికి ప్రసాదించిన అస్త్రం? | పాశుపతాస్త్రం |
| 11 | కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉన్న ధ్వజం ఏది? | కపిధ్వజం |
| 12 | అర్జునుడి ద్వారా మానవాళికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం | భగవద్గీత |
| 13 | కౌరవసేనలో అర్జునుడికి సమానమైన వీరుడిగా ఎవరిని భావిస్తారు? | కర్ణుడు |
| 14 | భీష్ముడిని చంపడానికి అర్జునుడు ఎవరి సాయం తీసుకున్నాడు? | శిఖండి |
| 15 | కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథి ఎవరు? | శ్రీకృష్ణుడు |
| 16 | ద్రౌపదితో అర్జునుడికి పుట్టిన కుమారుడి పేరేమిటి? | శృతకర్మ |
| 17 | గీతాబోధ తర్వాత అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా దర్శనమిచ్చాడు? | విశ్వరూపం |
| 18 | అర్జునుడి కోసం ఎవరి బొటనవేలును ద్రోణుడు గురుదక్షిణగా కోరాడు? | ఏకలవ్యుడు |
| 19 | అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు ఎవరికి రథసారథిగా వ్యవహరించాడు? | ఉత్తర కుమారుడు |
| 20 | విరాట మహారాజు కొలువులో అర్జునుడు ఏ బాధ్యత నిర్వర్తించేవాడు ? | నాట్యాచార్యుడు |
Saturday, 3 June 2017
అర్జునుడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment