Tuesday, 19 May 2020

మానసా దేవి

మానసా దేవి వాసుకి చెల్లెలు. వాసుకి జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తునపుడు, మానసాదేవిని తన కుమారుడైన అస్తీకునితో చెప్పి నాగజాతిని కాపాడమని కోరతాడు. మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడతాడు. వారు అస్తీకుడు కృతజ్ఞతలు తెలుపుతారు. అప్పుడు అస్తీకుడు వాసుకితొ నేను నా తల్లి తపస్సు వల్ల, అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు.

No comments:

Post a Comment