Friday, 22 May 2020

సప్తమాతృకాలు

మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరుపాలే సప్తమాతృకాలు. 1 బ్రాహ్మి, 2 మహేశ్వరీ , 3 కౌమారి, 4 వైష్ణవి, 5 వారాహి, 6 ఇంద్రాణి, 7 చాముండి. వీరు దుష్టశిక్షణ కోసం భక్తుల కాపలాగా ఉండి రక్షిస్తారు

No comments:

Post a Comment