దేవినవరాత్రుల అలంకారాలు
| తిథి | అలంకరణ |
| ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి | శ్రీ స్వర్ణకవచాలంకృత దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ విదియ | శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ తదియ | శ్రీ గాయత్రీ దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ చవితి | శ్రీ అన్నపూర్ణా దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ పంచమి | శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి | శ్రీ మహాలక్ష్మీ దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ సప్తమి | శ్రీ మహాసరస్వతీ దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ అష్టమి | శ్రీ దుర్గా దేవి & శ్రీ మహిషాసురమర్దినీ దేవి |
| ఆశ్వీయుజ శుద్ధ నవమి మరియు దశమి (దసరా) | శ్రీ రాజరాజేశ్వరీ దేవి |
దేవినవరాత్రుల అలంకారాలు
No comments:
Post a Comment