Saturday, 28 July 2018

దుర్యోధనుడు - ధర్మనిరతికి మారుపేరు






దుర్యోధనుడు - ధర్మనిరతికి మారుపేరు

దుర్యోధనుడు మాయాజూదంలో ధర్మరాజును ఓడించి, ద్రౌపదిని అవమానించి, చివరికి వారిని అరణ్యాల పాలు చేశాడు. అక్కడ కూడా వారు సుఖంగా ఉంటారేమోనని, వివిధ రీతులలో అష్టకష్టాలకు గురి చేశాడు. చివరకు వారికి తన భోగభాగ్యాలు చూపించి, వారు కుళ్లుకునేలా చేయాలని ఘోషయాత్ర పేరుతో వారున్న చోటికి వచ్చి గంధర్వులు చేతిలో చిక్కాడు. ధర్మరాజు దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగింది అని సంతోషించలేదు. తన తమ్ముళ్లైన భీముణ్ణీ, అర్జునుణ్ణీ పంపి, వారిని విడిపించాడు. క్షమాగుణానికి, ధర్మనిరతికి మారుపేరుగా నిలిచాడు.



No comments:

Post a Comment