శ్రీరాముడి కొడుకు లవుడు నిర్మించిన ఊరు పేరు లవప్రదం. అదే పాకిస్తాన్‌లోని నేటి లాహోర్!
భరతుడి పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం పేరేమిటి? ఎక్కడ ఉంది?
తక్షశిల, పాకిస్తాన్
శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పేరు ఏమిటి? అది ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా?
నగరం పేరు పుష్కలావతి/ పురుషపురం.
పెషావర్, పాకిస్తాన్
కౌసల్యా సుప్రజా రామా... అనే విశ్వామిత్రుడు రాముడ్ని నిద్ర లేపే (23 సర్గలోని రెండవ శ్లోకం) శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో ఉంది.
శ్రీమద్రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి?
శ్రీమద్రామాయణంలో 7 కాండలు ఉన్నాయి.
రామాయణం బాలకాండలో ముప్పైయ్యవ సర్గలోని ప్రత్యేకత ఏమిటి?
రామాయణం బాలకాండలో ముప్పైయ్యవ సర్గలోని పదిహేడో శ్లోకం రామాయణంలోని 1001వ శ్లోకం. స తేన అని ఆరంభమయ్యే ఈ శ్లోకంలోని స అక్షరం గాయత్రీ మంత్రంలోని రెండో అక్షరం.
నదికి, నదానికి గల తేడా మీకు తెలుసా?
నదికి, నదానికి గల తేడా - తూర్పుగా ప్రవహించి, తూర్పు సముద్రంలో కలిసేది నది. పశ్చిమంగా ప్రవహించి, పశ్చిమ సముద్రంలో కలిసేది నదం. ఈ రెంటికీ భర్త సముద్రుడు.
సగరుడి తండ్రి పేరేమిటి?
అసితుడు
పంచాగ్ని తపస్సు అంటే ఏమిటి?
గ్రీష్మ ఋతువులో (వేసవిలో) నాలుగువైపులా అగ్నిని రాజేసి, ఆకాశంలోని మండే సూర్యుడ్ని చూస్తూ చేసే తపస్సు.
రామాయణంలో గంగానదికి ఎన్ని పేర్లు ఉన్నాయి?
1.హ్లాదిని 2.పావని 3.నళిని 4.సుచక్షువు 5.సీత 6.సింధు 7.జాన్హవి 8.త్రిపథ 9. భగీరథి. ఇవికాక మందాకిని, అలకనంద అనే పేర్లు కూడా ఉన్నాయి.
దశావతారాల్లోని రెండో అవతారం ఏది?
-కూర్మావతారం. అంటే తాబేలు (మొదటిది మత్స్యావతారం)
నరకబడ్డ దితి గర్భస్థ శిశువుకి మరుత్తులు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఇంద్రుడు వారిని నరికేప్పుడు ‘మారుద’ (ఏడవ్వద్దు) అని చెప్పాడు కాబట్టి వారికి ‘మరుత్తులు’ అనే పేరు వచ్చింది.
భగీరథుడు గంగని భూమికి దింపిన స్థలం ఏది? నేడు అది ఏ రాష్ట్రంలో ఉంది?
హిమాలయాల్లోని గంగోత్రి, ఉత్తరాఖండ్
జమదగ్ని మహర్షి ఆలయం ఇప్పుడు ఎక్కడ ఉంది?
జమానియా, ఉత్తరప్రదేశ్
శ్రీరాముని ముత్తాత రఘుమహారాజు సామ్రాజ్యం కాంభోజ రాజ్యం ప్రస్తుతం ఏది?
పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఎక్కడ ఉంది?
పశ్చిమ ఒరిస్సాలోని మహేంద్ర పర్వతం.
బాలకాండలో మొత్తం ఎన్ని సర్గలు ఉన్నాయి?
77 కాండలు ఉన్నాయి.
గాయత్రీ మంత్రంలోని మూడో అక్షరం రామాయణంలోని ఏ సర్గలో, ఏ శ్లోకం?
బాలకాండలో 63 సర్గలోని 3వ శ్లోకం రెండో పాదం మొదట్లో వచ్చే అది ‘విశ్వామిత్రః’లోని ‘వి’ అక్షరం.
రామదాసు & కబీర్‌దాసు రాముడి భక్తులు.
అయోనిజ అంటే ఏమిటి?
స్ర్తి గర్భం నించి పుట్టని వారిని అయోనిజ అంటారు.
పరశురామ క్షేత్రం ఏది?
పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలని వెనక్కి పంపి తన కోసం సృష్టించుకున్న నేలని పరశురామ క్షేత్రం అంటారు. అది కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్ర తీరం.
ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అనే మరో పేరు ఎలా వచ్చింది?
ఆ వంశీకుడైన కకుత్సుడి కొడుకు రఘువు వల్ల రఘువంశం అనే పేరు వచ్చింది.
రామాయణ కాలంలో మంగళసూత్రం కట్టే ఆచారం ఉందా?
- లేదు. పాణిగ్రహణం మాత్రమే ఉంది.
(పాణినా పాణిం గృహ్ణీష్వ)
మిథిలా నగరానికి గల ఇంకో పేరు ఏమిటి?
జనక్‌పూర్
అబద్ధం ఆడమని రాముడు ఎవరికి ఏ కాండలో సలహా ఇచ్చాడు?
-అయోధ్యకాండలో. తనని అడవిలో దింపడానికి వచ్చిన మంత్రి సుమంత్రుడితో ‘సారథీ! తిరిగి అయోధ్యకి వెళ్లాక మహారాజు తన మాటని (రామునితో ఉండమని) మన్నించనందుకు కోప్పడితే ‘మహారాజు గారి మాట నీకు వినిపించలేదని చెప్పు’ అని అబద్ధం ఆడమని సలహా ఇచ్చాడు.
సప్త ఋషులు ఎవరు?
భరతుడి పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం పేరేమిటి? ఎక్కడ ఉంది?
తక్షశిల, పాకిస్తాన్
శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పేరు ఏమిటి? అది ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా?
నగరం పేరు పుష్కలావతి/ పురుషపురం.
పెషావర్, పాకిస్తాన్
కౌసల్యా సుప్రజా రామా... అనే విశ్వామిత్రుడు రాముడ్ని నిద్ర లేపే (23 సర్గలోని రెండవ శ్లోకం) శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో ఉంది.
శ్రీమద్రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి?
శ్రీమద్రామాయణంలో 7 కాండలు ఉన్నాయి.
రామాయణం బాలకాండలో ముప్పైయ్యవ సర్గలోని ప్రత్యేకత ఏమిటి?
రామాయణం బాలకాండలో ముప్పైయ్యవ సర్గలోని పదిహేడో శ్లోకం రామాయణంలోని 1001వ శ్లోకం. స తేన అని ఆరంభమయ్యే ఈ శ్లోకంలోని స అక్షరం గాయత్రీ మంత్రంలోని రెండో అక్షరం.
నదికి, నదానికి గల తేడా మీకు తెలుసా?
నదికి, నదానికి గల తేడా - తూర్పుగా ప్రవహించి, తూర్పు సముద్రంలో కలిసేది నది. పశ్చిమంగా ప్రవహించి, పశ్చిమ సముద్రంలో కలిసేది నదం. ఈ రెంటికీ భర్త సముద్రుడు.
సగరుడి తండ్రి పేరేమిటి?
అసితుడు
పంచాగ్ని తపస్సు అంటే ఏమిటి?
గ్రీష్మ ఋతువులో (వేసవిలో) నాలుగువైపులా అగ్నిని రాజేసి, ఆకాశంలోని మండే సూర్యుడ్ని చూస్తూ చేసే తపస్సు.
రామాయణంలో గంగానదికి ఎన్ని పేర్లు ఉన్నాయి?
1.హ్లాదిని 2.పావని 3.నళిని 4.సుచక్షువు 5.సీత 6.సింధు 7.జాన్హవి 8.త్రిపథ 9. భగీరథి. ఇవికాక మందాకిని, అలకనంద అనే పేర్లు కూడా ఉన్నాయి.
దశావతారాల్లోని రెండో అవతారం ఏది?
-కూర్మావతారం. అంటే తాబేలు (మొదటిది మత్స్యావతారం)
నరకబడ్డ దితి గర్భస్థ శిశువుకి మరుత్తులు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఇంద్రుడు వారిని నరికేప్పుడు ‘మారుద’ (ఏడవ్వద్దు) అని చెప్పాడు కాబట్టి వారికి ‘మరుత్తులు’ అనే పేరు వచ్చింది.
హిమాలయాల్లోని గంగోత్రి, ఉత్తరాఖండ్
జమానియా, ఉత్తరప్రదేశ్
ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, కజకిస్థాన్, దాటి ఇరాన్ దాకా.
పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఎక్కడ ఉంది?
పశ్చిమ ఒరిస్సాలోని మహేంద్ర పర్వతం.
77 కాండలు ఉన్నాయి.
గాయత్రీ మంత్రంలోని మూడో అక్షరం రామాయణంలోని ఏ సర్గలో, ఏ శ్లోకం?
బాలకాండలో 63 సర్గలోని 3వ శ్లోకం రెండో పాదం మొదట్లో వచ్చే అది ‘విశ్వామిత్రః’లోని ‘వి’ అక్షరం.
రామదాసు & కబీర్‌దాసు రాముడి భక్తులు.
అయోనిజ అంటే ఏమిటి?
స్ర్తి గర్భం నించి పుట్టని వారిని అయోనిజ అంటారు.
పరశురామ క్షేత్రం ఏది?
పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలని వెనక్కి పంపి తన కోసం సృష్టించుకున్న నేలని పరశురామ క్షేత్రం అంటారు. అది కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్ర తీరం.
ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అనే మరో పేరు ఎలా వచ్చింది?
ఆ వంశీకుడైన కకుత్సుడి కొడుకు రఘువు వల్ల రఘువంశం అనే పేరు వచ్చింది.
రామాయణ కాలంలో మంగళసూత్రం కట్టే ఆచారం ఉందా?
- లేదు. పాణిగ్రహణం మాత్రమే ఉంది.
(పాణినా పాణిం గృహ్ణీష్వ)
మిథిలా నగరానికి గల ఇంకో పేరు ఏమిటి?
జనక్‌పూర్
అబద్ధం ఆడమని రాముడు ఎవరికి ఏ కాండలో సలహా ఇచ్చాడు?
-అయోధ్యకాండలో. తనని అడవిలో దింపడానికి వచ్చిన మంత్రి సుమంత్రుడితో ‘సారథీ! తిరిగి అయోధ్యకి వెళ్లాక మహారాజు తన మాటని (రామునితో ఉండమని) మన్నించనందుకు కోప్పడితే ‘మహారాజు గారి మాట నీకు వినిపించలేదని చెప్పు’ అని అబద్ధం ఆడమని సలహా ఇచ్చాడు.
సప్త ఋషులు ఎవరు?
- కాశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. కొన్నిచోట్ల సప్త ఋషుల్లో కాశ్యపుడి బదులు అగస్త్యుడి పేరు ఉంది.
No comments:
Post a Comment