Thursday, 15 March 2018

సంఖ్యా శాస్త్రం

































పంచాయుధాలు
08-03-2018 23:49:06

మహా విష్ణువు ఆయుధాలు అయిదు. వాటి పేర్లు పాంచజన్యం (శంఖం), శార్జ్గము (ధనుస్సు) సుదర్శనం (చక్రం), కౌమోదకి (గద), నందకం (చక్రం).











సప్త నదులు

01-03-2018 23:27:58



‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు’



గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి... ఈ ఏడూ పవిత్రమైన నదులని పురాణాలు చెబుతున్నాయి. స్నానం చేసేటప్పుడు, పూజల్లో కలశస్థాపన చేసేటప్పుడు ఈ నదులను తలచుకొని, పైన పేర్కొన్న మంత్రం పఠించడం ఆనవాయితీ!




అష్ట దిక్పాలకులు

మనకు ఎనిమిది దిక్కులున్నాయి కదా! ఒక్కొక్క దిక్కుకూ ఒక అధిపతి ఉంటాడు. ఆ ‘అష్ట దిక్పాలకులు’ ఎవరంటే...

తూర్పు- ఇంద్రుడుఆగ్నేయం- అగ్నిదక్షిణం- యముడునైరుతి- నిరుతిపడమర- వరుణుడువాయవ్యం- వాయుదేవుడుఉత్తరం- కుబేరుడుఈశాన్యం- ఈశానుడు (శివుడు)

















































No comments:

Post a Comment